ఓం
'ఓం' అనే ఈ పుస్తకము ఏ ఒక్కరు వ్రాసినది కాదు . మనందరమూ జంటనగర శాఖ వారి వాట్సాప్ లో పెట్టిన
ఫోటోలు ,వ్యాసములు అన్నింటిని -జంటనగర శాఖ వారు
https ://saivamahapeethamtwincities.blogspot.in
అనే వెబ్సైట్ లొ పొందు పరిచారు .ఎవరైనా ఎప్పుడైనా ఈ వెబ్సైట్ లొ చూసి మరల చదువుకొన వచ్చును. వాటిలో
కొన్ని ఫోటోలు ,వ్యాసాలు - ఈ 'ఓం' అనే పుస్తక రూపములో ప్రచురించడము జరిగినది .
పంపిన వారి పేరు లేదా సెల్ ఫోన్ నంబరు వారి వ్యాసము క్రింద వ్రాయబడి ఉన్నది .












































































































































